31 July, 2026 | 8:25 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

అవినాష్ పుట్టినరోజు... దివ్యాంగులకు పండ్ల పంపిణీ

19-05-2026 06:05 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వికాసం దివ్యాంగుల సెంటర్ లో మంగళవారం సుల్తానాబాద్ కి చెందిన చాతల అవినాష్ నిష్కల్మష మనసుకలిగిన దివ్యాంగుల మధ్య తనజన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చాతల శివ మాట్లాడుతూ ఎటువంటి వేడుకలు అయిన హంగు ఆర్భాటాలు లేకుండా, వ్యర్థ మైనఖర్చులు చేయకుండా అమాయకమైన దివ్యాంగుల మధ్యలో సంబరాలు జరుపుకుని వారి కడుపు నింపితే వచ్చే ఆనందం చెప్పనలవి కానిదని అన్నారు. ఈ సందర్భంగా చాతల అవినాష్ చేతుల మీదుగా దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేయగా, పండ్లు స్వీకరించిన దివ్యాంగులు కరతాళధ్వనులతో హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తంచేశారు.