15 June, 2026 | 10:34 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, కంపాస్ బాక్స్‌ల పంపిణీ

15-12-2025 01:49 AM

తుంగతుర్తి, డిసెంబర్ 14 : కీర్తిశేషులు గుడిపాటి పకీరు  7వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుంగతుర్తి సహకార సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు  వారి సొంత గ్రామం వెలుగుపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలకు కావలసిన పరీక్ష ఫ్యాడులు, కంపాక్స్ బాక్సులు, పెన్నులు, పెన్సిల్లు రూ.4 వేల విలువ గలిగిన విద్యా సామాగ్రిని  అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు గొడుగు అబ్బయ్య, పకీరు గారి మనవడు ధర్మారపు సాయి తేజలు పాల్గొన్నారు