6 July, 2026 | 1:13 PM

Breaking News

కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •  

పాపన్నపేట డీసీసీబీ మేనేజర్ గా దీపక్ కుమార్

30-10-2025 07:09 PM

పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట డీసీసీబీ మేనేజర్ గా బి. దీపక్ కుమార్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన సిర్గాపూర్ నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన మేనేజర్ కిషన్ నారాయణఖేడ్ కు బదిలీపై వెళ్లారు. ఈ మేరకు దీపక్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు.