2 September, 2026 | 8:54 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబూజగ్జీవన్ రామ్ వర్ధంతి

07-07-2026 | 12:00am

దళితుల ఓటు హక్కుల కోసం పోరాడిన యోధుడు జంపన ప్రతాప్

సికింద్రాబాద్, జూలై 6 (విజయక్రాంతి): న్యూ బోయినపల్లి నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరాని వారి శ్రేయస్సు కోసం అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జాగ్జీవన్ రామ్ విశేషంగా కృషి చేసారని సామాజిక సమాన త్వం. దళితుల ఓటు హక్కుల కోసం పోరాడిన యోధుడని జంపన ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ్, యాదగిరి,ముకేశ్ యాదవ్, పరమేష్, వరప్రసాద్, నేతా నాధ్ సాయి, క్రాంతి పాల్గొన్నారు.