ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
02-08-2026 12:09 AM
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): 2026-27 విద్యాసంవత్సరాని కి జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన అడ్మిషన్ల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ శనివారం ప్రకటనను జారీ చేసింది.






