5 May, 2026 | 2:09 PM

Breaking News

కొలనూర్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు.. బెల్టుషాపులపై కఠిన చర్యలు   •   వీరభద్రస్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు   •   పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •  

పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు డీఈ, ఏఈఓల పర్యవేక్షణ

13-02-2026 12:00 AM

భిక్కనూర్, ఫిబ్రవరి12, (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను గురువారం డీఈ, ఏఈఓలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ నాణ్యతతో పాటు లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం కల్పిస్తున్న గృహ సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.