7 July, 2026 | 7:47 PM

Breaking News

బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •  

సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ భవిత కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి

07-07-2026 06:34 PM

నేరేడుచర్ల ఎంఈవో బాలు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలం కేంద్రంలోని చింతబండ ప్రాథమిక పాఠశాలలో గల భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందిస్తున్న సేవలను మండల విద్యాధికారి ఎం. బాలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, అక్కడ ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ క్యాంపును తనిఖీ చేసి,కేంద్రంలో సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు.