11 May, 2026 | 9:09 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

పెద్దపులి దాడిలో ఆవు మృతి

17-02-2026 05:31 PM

అచ్చంపేట: నల్లమలలోని అభయారన్యం శివారులో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ సెక్షన్ అధికారి బాలకృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్ పల్లికి చెందిన హట్టి కి చెందిన ఆవు మేత కోసం అటవీ శివారులోకి వెళ్ళింది. దీంతో ఆవును పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఘటనపై వివరాలు సేకరించామని సెక్షన్ అధికారి తెలిపారు. అటవీ నిబంధన మేరకు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పారు.