9 May, 2026 | 3:41 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

సుల్తానాబాద్‌లో కౌన్సిలర్లకు ఘన సన్మానం

26-02-2026 01:03 AM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 6, 7 ,9 వార్డు కౌన్సిలర్లు బాకం సాయి కిరణ్, ఉట్ల వరప్రదీప్, తొర్రికొండ ప్రభాకర్ లను బస్తి దావకాన డాక్టర్ సింధు జ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సమత, అంగన్వాడి టీచర్ అరుణ ల ఆధ్వర్యంలో యాదవ నగర్ లో బుధవారం శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డు పరిధిలలో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు వర ప్రదీ ప్ తదితరులు మాట్లాడుతూ దశలవారీగా సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం సరస్వతి ,ఆశలు రమా, స్వప్న తోపాటు యాదవ న గర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.