24 April, 2026 | 6:49 PM

Breaking News

హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •   విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

సమస్యలపై కౌన్సిలర్ స్వప్న రాణి క్షేత్రస్థాయి పరిశీలన

19-02-2026 05:43 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయ క్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని5వ వార్డులో  సమస్యలను తెలుసుకునేందుకు కౌన్సిలర్ స్వప్న రాణి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటన్నింటినీ నమోదు చేసుకున్నారు.వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  స్వప్న రాణి తెలిపారు. నమోదు చేసిన సమస్యలన్నింటినీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి కృష్ణ ,అసద్, తాజ్ తదితరులున్నారు.