4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్
02-06-2026 06:56 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం పరిధిలో నాలుగో వార్డ్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ వీరితోపాటు వార్డ్ ఆఫీసర్ మహేష్, ప్రసన్నకుమార్, రవిశంకర్, నరేష్, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు అచ్చంపేట నర్సింలు పాల్గొన్నారు.






