5 May, 2026 | 8:20 PM

Breaking News

హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •   జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..   •  

బెల్లంపల్లిలో కౌన్సిలర్ ఔదార్యం

09-03-2026 03:25 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు (అంబేద్కర్ నగర్)లో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సహాయం అందించి కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్  ఔదార్యం చాటుకున్నారు. 3వ వార్డు అంబేద్కర్ నగర్‌కు చెందిన ఎటకారి పద్మ మరణించిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ అక్కడికి పరామర్శించారు. పద్మ మృతదేహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఓదార్చి సంతాపాన్ని ప్రకటించారు. తనకు తోచిన ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.