3 September, 2026 | 4:15 PM

పల్లె వెలుగు బస్సును ఎక్స్ ప్రెస్ గా మార్చి.!

03-09-2026 | 03:18pm

బోథ్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నిర్మల్ డిపో బస్సు అధికారులు పల్లె వెలుగు బస్సులు(Palle Velugu bus) ఎక్స్ప్రెస్ గా మార్చి డబ్బులు దండుకుంటున్నారని ప్రయాణికులు రాబోతున్నారు. ఆర్డినరీ బస్సు ఇచ్చోడా నుండిప్రయాణికుల కోసం ఆదిలాబాద్ పంపించగా అందులో ప్రయాణికులకు 60 రూపాయల ఛార్జివసూలు చేస్తున్నారని ప్రయాణికులువా పోతున్నారు. మహిళలకు ఉచితం అంటూ పురుషులకు మాత్రం 40 రూపాయల ఛార్జీ స్థానంలో 20 రూపాయలు అదనంగా వసూలు చేయడం ఎంతవరకు సమంజసంమని అంటున్నారు.