17 March, 2026 | 5:01 PM

Breaking News

ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం   •   ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •  

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్

17-03-2026 03:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ప్రజలు వినియోగించే ఎల్పిజి గ్యాస్ వ్యాపార గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకంగా ఉండేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంట్రోల్ కార్యాలయంలో 91 జీరో జీరో ఫైవ్ 77 132 నంబరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్లను కోరుత సృష్టించిన తప్పుడు ప్రచారం చేసిన అధిక ధరలకు విక్రయించిన వెంటనే ఈ నంబర్ను సంప్రదించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోరుతపై వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నిల్వ ఉన్న స్టాకులు పక్కదారి పట్టకుండా నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.