26 May, 2026 | 6:50 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ నవీన్

09-04-2026 11:37 AM

జగదేవపూర్,(విజయక్రాంతి): అత్యవసర సమయంలో అండగా నీలిచినా కానిస్టేబుల్. వివరాల్లోకి వెలితే మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ళ రాజు కి ఎమ్మెల్సి యాదవ రెడ్డి గన్ మ్యాన్ కానిస్టేబుల్ నవీన్  ఏ-పాజిటివ్ రక్త దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ రక్త దానం చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడడం సంతోషంగా ఉంది అన్నారు.గతం లో  కూడా చాలా సార్లు రక్తం దానం చేసినట్లు పేర్కొన్నారు. రక్తం దానం చేసిన నవీన్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.