29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

మాజీ ఎమ్మెల్యే అంతక్రియలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

17-03-2026 05:47 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మాజీఎమ్మెల్యే అజ్మీర గోవింద నాయక్ అంత్యక్రియలో నిర్మల్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి రేఖ శ్యాం నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొని ఆయన మృతదేహంపై పుష్పగుచ్చం వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి జిల్లాకు తీరనిలోటు అన్నారు.