18 August, 2026 | 4:51 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

22-04-2026 12:51 AM

రాజాపూర్ ఏప్రిల్ 21: రాజాపూర్ మండలంలోని కుత్నేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ మణెమ్మ బంద్యా నాయక్, కాంగ్రె స్ పార్టీ గ్రామ అధ్యక్షులు రూప్ సింగ్, కాం గ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు తిరుమలేష్, ఇందిరమ్మ కమిటి సభ్యులు శ్రీను నాయక్, వెంకటేష్, దూల్య నాయక్ మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బిఅర్ఎస్ పార్టీ యువనాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డి గులాబీ కండువా కప్పి బిఆర్ ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సేవ్యనాయక్, మాజీ వార్డు మెంబెర్స్ రాంసింగ్, శేఖర్, ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.