1 July, 2026 | 8:56 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్

01-07-2026 07:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో బుధవారం భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంటీన్లో మధ్యాహ్నం 12 గంటలకు అడిషనల్ కలెక్టర్ లు వెంకటేశ్వర్లు కిషోర్ కుమార్ తో కలిసి అమ్మ మేము భోజనం చేస్తాం అంటూ సాధన పౌరుడుగా భోజనం చేశారు. అనంతరం ఆయన స్వయంగా భోజన సంబంధించిన బిల్లులు యూపీఐ ఫోన్ పే ద్వారా చెల్లించి భోజనం నాణ్యత పై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టరి స్వయంగా సాధారణ పౌరుడుగా భోజనం చేయడంపై కలెక్టర్ కార్లలో అధికారులందరూ కూడా చర్చించుకున్నారు.