14 July, 2026 | 4:03 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

పాలకవర్గాలకు సీఎం శుభాకాంక్షలు

23-12-2025 11:54 AM

హైదరాబాద్: పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు రేవంత్ రెడ్డి అభినందించారు. మంచిపాలన అందించి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇటీవల తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ''రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లు గా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు.  మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను.'' అంటూ సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు.