27 August, 2026 | 11:47 AM

మీరాలం చెరువును అకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్

27-08-2026 09:24 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం మీరాలం చెరువును ఆకస్మికంగా సందర్శించారు. మీరాలం చెరువు(Mir Alam Lake) చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. ఈ పనులు 'మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్'(Musi Riverfront Development Corporation Limited) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.