22 July, 2026 | 3:51 PM

Breaking News

ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •  

శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించిన చంద్రుడు..!

06-03-2026 06:47 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సాంబశివ దేవాలయం ఆవరణంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు , కాగా పున్నమి చంద్రుడు నిండు కుండాల ఉండి మబ్బుల చాటు నుంచి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాటుగా కనిపించాడు. దీంతో భక్తులు శివపార్వతులతోపాటు చంద్రుడికి కూడా దండం పెట్టుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దృశ్యం అర్చకులు, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.