26 April, 2026 | 6:29 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

చొప్పదండి బిఆర్ఎస్ కౌన్సిలర్ సన్మానం

18-02-2026 07:18 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ కొత్త సుమలతగంగారెడ్డి ని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ బుధవారంరోజు చొప్పదండి పట్టణంలో  *బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బత్తిని సంపత్ గౌడ్  ఆధ్వర్యంలో చొప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన కొత్త సుమలతగంగారెడ్డి ని బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంగా పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారంకై నిరంతరం పోరాడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, మాచర్ల సౌజన్యవినయ్ కుమార్, నలుమాచు రామక్రిష్ణ, కొత్తూరి మహేష్, యం.డి అజ్జు, మంద నర్సయ్య, లోక రాజేశ్వర్ రెడ్డి, వెల్మ నాగిరెడ్డి, సీపెల్లి గంగయ్య,   యం.డి జహీరొద్దిన్, కొక్కుల రామ్మోహన్, గుండేటి రాజారమేష్, బీసవేని రాజశేఖర్ గౌడ్, ముద్దం కుమార్, చొక్కల్ల తిరుపతి, భైర కన్నా, సత్తు నర్సయ్య, చంద్రయ్య,  పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.