15 August, 2026 | 4:36 PM

స్వాతంత్రం దినోత్సవ వేడుకల్లో ఆలరించిన చిన్నారులు

15-08-2026 03:46 PM

బోథ్, ఆగస్టు 15 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు దేశభక్తి గీతాలు చేసిన ముత్యాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రతిబింబించే విధంగా చిన్నారులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ షేప్ హర్షద్ కరస్పాండెంట్ డి రవి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.