9 May, 2026 | 9:48 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

పారుపల్లిలో ఇక తాగునీటి కష్టాలకు చెక్

24-01-2026 06:36 PM

6కొత్త గేట్ వాల్ ఏర్పాటు, పైపులైన్ కు మరమత్తులు చేయించిన సర్పంచ్ సంపత్

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని పారుపల్లి గ్రామంలో ఇక తాగునీటి కష్టాలకు గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ చెక్ పెట్టాడు. గత కొన్ని ఏండ్లు గా గ్రామంలో పైపులెన్ లీకేజ్ లతో పాటు గేటు వాల్స్ సరిగలేక గ్రామంలో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు ఉండేది. ప్రజల ఇబ్బందులు గమనించిన సర్పంచ్ శనివారం 6 కొత్త గేట్ వాల్స్ ఏర్పాటు చేసి, పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించారు.  దీంతో గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తీరాయని, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సర్పంచ్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.