calender_icon.png 15 February, 2026 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ కార్పొరేషన్‌లో మారుతున్న సమీకరణాలు

15-02-2026 07:27:06 PM

హైదరాబాద్: కరీంనగర్ కార్పొరేషన్‌లో సమీకరణాలు మారుతున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, కరీంనగర్ చెందిన ముగ్గురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐఎఫ్బీ కార్పొరేటర్లు, సాయిజ్యోతి, శ్యామల,  ముగ్గురు స్వతంత్రలు కొమురయ్య, నందిని, మల్లేశం కాంగ్రెస్ లో చేరారు. ముగ్గరు ఎంఐఎం కార్పొరేటర్లు, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన హుస్సేన్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.