వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం
18-04-2026 01:15 AM
భీమదేవరపల్లి ఏప్రిల్ 17 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండవీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవాలయము లో శుక్రవారం అమావాస్య రోజు చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు హోమ పూజ కార్యక్రమంలో శ్రీ వీరభద్ర స్వామి కార్యనిర్వానాధికారి పి. కిషన్ రావు , కొత్తకొండ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పరమేశ్వర్,
కొత్తకొండ దేవాలయ అర్చకులు, గ్రామ ఆర్యవైశ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు చండీ హోమములో అందరూ కూర్చొని హోమ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరము దేవస్థానములో మిషన్ పటేల్ కరీంనగర్ వాస్తవ్యులు ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.






