6 May, 2026 | 10:10 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల మెరుపు దాడి

06-01-2026 09:33 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమీషనర్ చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్.ఏ.సీ.పీ ఇంచార్జ్ శ్రీ మస్తాన్ ఆలి ఆధ్వర్యంలో ఎస్ఐలు గోవింద్, మహేష్, సిబ్బంది కలిసి. నవీపేట్ పోలీస్ స్టేషన్  పరిధిలోని అల్జా పూర్ శివర్ అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై రైడ్ చేసి 11 మంది పేకాట రాయుళ్ళు ను 10 సెల్ ఫోన్, లతోపాటు నగదు రూ.31,410/- స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు పేకాటరాయులను అప్పగించారు.