26 April, 2026 | 6:56 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసులు తప్పవు

02-12-2025 07:45 PM

రేగోడు ఎస్ఐ పోచయ్య..

రేగోడు: అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసులు తప్పవని ఎస్ఐ పోచయ్య అన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో వీరభద్ర హోటల్ పై పోలీసులు రైడింగ్ చేసి మద్యంను స్వాధీనం చేసుకొని వీరభద్ర హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. సుమారు మద్యం విలువ 3750 ఉంటుందని ఎస్ఐ పోచయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన కానీ మద్యం అక్రమంగా తీసుకెళ్తున్నట్టు పోలీసుల కంటబడితే కేసులు తప్పవని హెచ్చరించారు.