2 September, 2026 | 9:36 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

షకీల్ నివాసంలో బీఆర్ఎస్ సమావేశం.. ఎంఐఎంపై విమర్శలు

04-07-2026 | 05:38pm

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని ఎంఐఎం నాయకులను హెచ్చరించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా పోటీ పడాలి కాని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుమ్ముల అశోక్ రెడ్డి, ముబిన్, అజర్ నాయకులు పాల్గొన్నారు.