బిలాల్ పూర్ లో ఘనంగా బోనాలు
07-08-2026 09:43 AM
జహీరాబాద్,(విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బిలాల్ పూర్ బిలాల్ పూర్ గ్రామంలో గ్రామంలో నల్ల పోచమ్మకు బోనాలు ఘనంగా సన్మానం సమర్పించారు. గ్రామానికి చెందిన మహిళలు పట్టు వస్త్రములు ధరించి నిత్యపై బోనం పెట్టి నుదుటి తిలకమదిద్ది అమ్మవారిని బోనాలు సమర్పించారు నల్ల పోచమ్మకు బోనాలు ఘనంగా సన్మానం సమర్పించారు గ్రామానికి చెందిన మహిళలు పట్టు వస్త్రములు పెట్టి నుదుటి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మధ్య శివసత్తుల నృత్యాలతో డప్పు వాయిద్యాల మధ్య శివసత్తుల నృత్యాలతో అంగరంగ వైభోగంగా బోనాలు అంగరంగ వైభవంగా బోనాలు ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






