25 May, 2026 | 6:06 PM

బోధన్ ఎమ్మెల్యేను సన్మానించిన బోధన్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు

25-05-2026 05:09 PM

బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సలహాదారులు బోధన్ శాసనసభ సభ్యులు పొద్దుటూరి. సుదర్శన్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన బోధన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంకుల్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ బోధన్ టౌన్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.  బోధన్ ఎమ్మెల్యేను  మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు సన్మానం చేశారు.