గానుగుబండలో బిఎల్ఓలు శోభ, స్రవంతిలకు సన్మానం
30-07-2026 02:17 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన రెండు బూతులు 239,240 బిఎల్ఓలు స్రవంతి ;శోభా గారాలు నెల రోజులు పూర్తి గా సమయం కేటాయించి వంద శాతం పూర్తిచేసిన సందర్భంగా వారికి బిఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున శాలువాలతో ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ మాజీ ఎంపిటిసి గుండగాని దుర్గయ్య గుండగాని వీరయ్య పోలేపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు






