23 April, 2026 | 3:19 AM

నూతన వధూవరులకు ఆశీర్వచనం

23-04-2026 01:34 AM

సత్తుపల్లి ఏప్రిల్ 22.( విజయక్రాంతి ) : రుద్రాక్ష పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ 3 వ వార్డు నెంబర్  గంటా కేశవరావు   నిశ్చయ తాంబూలాల వేడుక కార్యక్రమంలో పాల్గొని  కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన . డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమం లో  సత్తుపల్లి మండలం, రుద్రాక్ష పల్లి పంచాయతీ  కాంగ్రెస్ కమిటీ, గ్రామస్తులు పాల్గొన్నారు  .