11 April, 2026 | 3:31 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

10-02-2026 02:09 PM

నారాయణపేట,(విజయక్రాంతి): మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6 వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహాదేవప్ప  ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని తెలుసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావుతో పాటు పాలమూరు ఎంపీ డీకే అరుణలు ఆయన కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఆయన వెంట రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగురా నామాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య  తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు