బీజేపీ ఆవిర్భావదినోత్సవ జెండా ఆవిష్కరణ
06-04-2026 11:47 AM
సదాశివనగర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు సదశివానగర్ మండల శాఖ తరపున అధ్యక్షులు కుంట రాంరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వందేమాతర గీతన్ని ఆలపించి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ తిరుమల చక్రధర్ గౌడ్, జిల్లాల రమేష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ పొలబోయిన సాయిలు, సర్పంచ్ శిరీష రవి,మోహన్ రాజ్,గ్రామ అధ్యక్షులు గంగాధర్, నరేందర్ నారాయణ,బస్వయ్య, సాగర్, నవీన్, ధరంపురి, భాస్కర్, సాయిలు, శ్రీను, సాయి, మహేష్, మధుసూదన్, బీరయ్య,గంగయ్య,శక్తి కేంద్రం ఇంచార్జ్ లు,బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.




