calender_icon.png 22 February, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో బీసీలదే పైచేయి

22-02-2026 01:38:50 AM

ఉమ్మడి నల్లగొండలో 9మంది చైర్మన్లు, 10మంది వైస్ చైర్మన్లుగా ఎన్నిక

సూర్యాపేట ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నీలగిరి కార్పొరేషన్‌తో పాటు 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. నీలగిరి కార్పొరేషన్‌తో పాటు 16 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్ వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.

సూర్యాపేట జిల్లాలోని ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీని మాత్రమే బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 9మంది చైర్మన్లు, పది వైస్ చైర్మన్ పదవులను బీసీ అభ్యర్థులు దక్కించుకున్నారు.  

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీసీ చైర్మన్, వైస్ చైర్మన్    

యాదాద్రి జిల్లాలో.. 

ఆలేరు: చైర్ పర్సన్ -బీజన బాలమణి భాస్కర్ , కురుమ (బీసీబి)

భువనగిరి:  చైర్ పర్సన్- తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, విశ్వబ్రాహ్మణ (బీసీ-బి) 

వైస్ చైర్ పర్సన్- పొంతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, మున్నుకాపు (బీసీ -డి)

సూర్యాపేట జిల్లాలో ..    

చైర్మన్- దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గౌడ (బీసీ బి)                                  

హుజూర్‌నగర్: వైస్ చైర్మన్ -తన్నీరు మల్లికార్జున రావు, కంసాలి (బీసీ -బి)

తిరుమలగిరి: వైస్ చైర్ పర్సన్- గోవిందమ్మ, వడ్రంగి (బీసీ-బి)   

 చైర్మన్- కోడి శ్రీనివాసులు, పద్మశాలి (బీసీ-బి) 

నల్లగొండ జిల్లాలో..     

హాలియా: వైస్ చైర్మన్- గౌని రాజా రమేష్ యాదవ్, యాదవ్ (బీసీ-డి)

మిర్యాలగూడ: చైర్ పర్సన్ _చిలుకూరు సుధా బాలు, కంసాలి (బీసీ -బి)        

చిట్యాల: వైస్ చైర్ పర్సన్- గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, యాదవ (బీసీ-డి)

చండూరు: వైస్ చైర్మన్- భూతరాజు దశరథ, చాకలి (బీసీ-ఏ)  

దేవరకొండ: చైర్ పర్సన్- పున్న శైలజ వెంకటేశ్వర్లు, పద్మశాలి (బీసీ-బి)

వైస్ చైర్ పర్సన్ - తబసం జువేరియా, దూదేకుల (బీసీ)  

చౌటుప్పల్: చైర్ పర్సన్‌_మొగుదల పావని, గౌడ, (బీసీ-బి)

వైస్ చైర్మన్- గోసిక వినయ్ కుమార్, పద్మశాలి, (బీసీ-బి)

పోచంపల్లి: చైర్మన్ -తడక వెంకటేశం, పద్మశాలి, (బీసీ -బి)

పోచంపల్లి : వైస్ చైర్ పర్సన్- కొయ్యడ రజిని, గౌడ, (బీసీ-బి)

యాదగిరిగుట్ట: చైర్ పర్సన్ -గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, గౌడ, (బీసీ-బి)

వైస్ చైర్‌పర్సన్- బరిగె రమ్య రాంచందర్, ముదిరాజ్ (బీసీ-బి)