1 July, 2026 | 10:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

షేకుపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

02-10-2025 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే .. అలరించిన నృత్యాలు

ఇటిక్యాల, అక్టోబర్ 01: గద్వాల జిల్లా ఎ ర్రవల్లి మండలం షేకుపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా బు ధవారం రాత్రి జరిగాయి.ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక...

మన ఆడబిడ్డలు ఆత్మగౌరవానికి చాటే గొప్ప పూల వేడుక అని ప్రతి ఆడపడుచు ఇంట్లో వెలుగులు నింపాలని బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను కొనియాడారు.అనంత రం మహిళలు రంగురంగుల పువ్వులతో పే ర్చిన బతుకమ్మ చుట్టూ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు ఆటపాటలతో నృత్యా లు చేశారు. అనంతరం నాయకులు,రవీంద ర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో నాయకులు రవీందర్ రెడ్డి, వావిలాల రంగారెడ్డి, హనుమంతు రెడ్డి, కిషోర్, పరమేశ్వర్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.