18 June, 2026 | 4:51 PM

Breaking News

ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ల కోసం కౌన్సిలింగ్   •   స్మశాన వాటిక, గుడి మాన్యం భూములు ఆక్రమిస్తున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్   •   అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ   •   గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •  

డెట్రాయిట్‌లో బతుకమ్మ సంబురాలు

02-10-2025 01:53 AM

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వ హించినట్లు  గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ బతుకమ్మ, దసరా వేడుకలకు 1500 మందికిపైగా తెలుగు ప్రజలు హాజరై నట్ల్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో జీటీఏ యూఎస్‌ఏ బోర్డు అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, ట్రస్టీలు కృష్ణ ప్రసాద్ జలిగామ, మహేష్ వేణుగడసుల, మల్లికార్జున పదుకొనే, సంతోష్ కాకులవరం తది తరులు పాల్గొన్నారు.