calender_icon.png 13 February, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

13-02-2026 04:45:42 PM

మున్సిపల్ చైర్మన్ గా కాసుల విజయ బాలరాజ్...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ(Banswada Municipality) చైర్మన్ పీఠం కాంగ్రెస్(Congress) పార్టీ కైవసం చేసుకుంది. 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఎంఐఎం  1, స్వతంత్ర 1 అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కాసుల విజయ బాలరాజ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

1వ వార్డు నాశ్రీన్ బేగం(బీ ఆర్ ఎస్)

2వ వార్డు జంగం రాజశేఖర్( కాంగ్రెస్)

3వ వార్డు ఫకీమ్ (కాంగ్రెస్)

4వ వార్డు రుక్మిణి ( కాంగ్రెస్)

5వ వార్డు కాసుల విజయ బాలరాజు ( కాంగ్రెస్)

6వ వార్డు అంజుం బేగం (బీఆర్ఎస్)

7వ వార్డు సామల మానస(బీజేపీ)

8వ వార్డు దొనకంటి శ్యామల( కాంగ్రెస్)

9వ వార్డు పాశం ఆమని(బీజేపీ)

10వ వార్డు ఎరుకల నగేష్ (కాంగ్రెస్)

11వ వార్డు గడుముల లింగం (కాంగ్రెస్)

12వ వార్డు అంజా గౌడ్ (స్వాతంత్ర)

13వ వార్డు ఖాలెక్ (కాంగ్రెస్)

14వ వార్డు నార్ల వసంత నందకిషోర్ ( కాంగ్రెస్)

15వ వార్డు వాంకార్ రమేష్ (కాంగ్రెస్)

16వ వార్డు గజ్జల మహేష్(బీజేపీ)

17వ వార్డు ఫర్హనాస్( ఎంఐఎం)

18వ వార్డు రేష్మ ఎజాజ్ (కాంగ్రెస్)

19వ వార్డు ఎండి మక్బుల్ (బీఆర్ఎస్ )