5 May, 2026 | 8:36 PM

Breaking News

కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •  

జాతి చరిత్రను కాపాడాలి

13-02-2026 05:53 PM

గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ నాయక్

మోతె, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి):  ఈ నెల 15 న బంజారా ఆత్మ గౌరవ ప్రతీక సద్గురు సేవాలాల్ మహా రాజ్ జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి తాండల లో  ఘనంగా నిర్వహించాలని గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి గుగులోతు లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటన తెలిపారు. సేవా లాల్ మహా రాజ్ సందేశం ప్రతి గిరిజన బిడ్డలు ఆచరించాలని జాతి ఆచారాలు బంజారా కుటుంబాలు గౌరవించుకోవాలని ప్రతి ఇంటి ముందు బోగ్ బండారుతో ఆచరించాలని తెలిపారు.