10 April, 2026 | 10:48 PM

కలెక్టరేట్ పరిపాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన బండి ప్రకాష్

02-12-2025 12:59 AM

పెద్దపల్లి, డిసెంబర్ 01(విజయక్రాంతి)కలెక్టరేట్ పరిపాలన అధికారిగా సోమవారం బండి ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు.కలెక్టరేట్ పరిపాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కో య శ్రీ హర్ష ను మర్యాద పూర్వకంగాకలిశారు.