10 March, 2026 | 8:09 AM

మెదక్ ఎంసీహెచ్‌లో శిశు విక్రయం?

10-03-2026 01:54 AM

విచారణ చేపట్టిన అధికారులు 

మెదక్, మార్చి 9 (విజయక్రాంతి): గత నెలలో మెదక్ మాత శిశు సంరక్షణ కేంద్రంలో మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలానికి చెందిన ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువును ఇటీవల ఎవరికో అమ్మినట్టు తెలిసింది. ఈ విషయంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు.