22 June, 2026 | 2:31 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన

07-02-2026 12:00 AM

ముషీరాబాద్ యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్‌రెడ్డి

ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కుష్టి వ్యాధి నిర్మూలనకు పక్షం రోజులపాటు అవగాహన  కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ముషీరాబాద్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కుష్టి వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ కుష్టి వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందన్నారు. 

శరీరంపై మొద్దు బారిన మచ్చలు వస్తే వెంటనే సంబంధిత  వైద్యాధికారులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయిం చుకోవాలని ఆయన కోరారు.  (ఎన్‌ఎల్‌ఈపి) కింద  2017 జనవరి 30న కుష్ఠు వ్యా ధి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ’స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన ప్రచా ర కార్యక్రమం’ (స్లాక్) ప్రారంభించబడిందన్నారు. డిపిఎమ్‌ఓ ప్రసా ద్, పి హెచ్‌ఎన్ విజయ, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.