పోలీసుల ఫరేడ్లో పాల్గొన్న ఏఎస్పి
22-08-2026 05:47 PM
నిర్మల్ ,ఆగస్టు 22 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీసుల పెరగడం మైదానంలో శనివారం నిర్వహించిన వీక్లీ పెరట్లో జిల్లా ఇన్చార్జి ఎస్పీ బైంసా ఏఎస్పి సాయికిరణ్ శనివారం పాల్గొన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ, విధుల నిర్మాణంలో నూతన చైతన్యం కలిగించేందుకు పోలీస్ శాఖ ఈ పెరేడ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల గౌరవంగాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్, సిఐలు గోవర్ధన్ సమ్మయ్య, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.






