18 April, 2026 | 1:01 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంస

21-11-2025 05:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్ పేట ఉన్నత పాఠశాలలో జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మండల సాయి చెక్కు ముఖి టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు జిల్లా కన్వీనర్ అంకం గంగాధర్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేసి వారికి ప్రశంస పత్రాలను అందించారు. సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఆకుల సుదర్శన్ ఉపాధ్యాయులు ఉన్నారు