22 April, 2026 | 9:11 PM

భక్తిశ్రద్ధలతో దన్నూర్ లో శబరిమాత ఆలయ వార్షికోత్సవం

22-04-2026 07:42 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని ధనుర్ గ్రామంలో బుధవారం శబరిమాత 28వ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివానంద భారతి స్వామి ఆధ్వర్యంలో శబరిమాత పల్లకి ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో భాగంగా హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు