2 July, 2026 | 3:02 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 05:07 PM

చిట్యాల,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను  బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. మంగళవారం  చిట్యాల పట్టణ కేంద్రంలో  బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న  డాక్టర్ బిఆర్ అంబేద్కర్  135 వ జయంతి  సందర్భంగా అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.