18 April, 2026 | 10:29 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి

18-04-2026 08:37 PM

దేవరకొండ,(విజయక్రాంతి): వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి.  అని ఆర్డిఓ రమణారెడ్డి  అన్నారు. శనివారం దేవరకొండ మండలములోని ముదిగొండ గ్రామములోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు ఎండకాలం చాలా జాగ్రత్త పొలం పనులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎ.వో  గ్రామ సర్పంచ్ రైతులు. తదితరులు  పాల్గొన్నారు.