18 March, 2026 | 1:55 AM

ఆసుపత్రిని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

17-03-2026 06:12 PM

కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. రోగులకు అందుతుల సేవలు ఆసుపత్రిలో మండల కొడతా హాజరు పట్టిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు ఉపాధి హామీ నర్సరీ తనిఖీ చేసి మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాగర్ రెడ్డి అధికారులు ఉన్నారు