13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

అలరించిన ఆత్మీయ సమ్మేళనం

01-12-2025 01:09 AM

నిర్మల్, నవంబర్ ౩౦ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో కలం స్నేహం రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి వివిధ జిల్లాల నుండి కవులు, కవయి త్రులు, గాయని గాయకులు పాల్గొని తమ కవితలు పాటలు వినిపించారు. కలం స్నేహం వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ మాన్ గోపాల్ ఆచా ర్య మాట్లాడుతూ కళలు మానసిక వికాసానికి దోహదపడతాయని కలల పట్ల అభిరుచి కలిగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా.అప్పాల చక్రధారి, నేరెళ్ళ హనుమంతు, ఆత్మీయ అతిథులుగా శ్రీమతి గోదావరి కమర్షియల్ ట్యాక్సీ ఆఫీసర్ శ్రీమతి సుమలత ఈజీ డబుల్‌ఆర్‌ఎస్ ప్రిన్సిపల్  నిర్వాకులు, దేవి ప్రియ,కడారి దశరథ్, కొండూరు పోతన్న శ్యామలరాణి తోట గంగాధర్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు